Home » , , , » 'మగధీర'టాప్ ఒప్పుకున్న దూకుడు నిర్మాతలు

'మగధీర'టాప్ ఒప్పుకున్న దూకుడు నిర్మాతలు


Maghadheera
దూకుడు కన్నా ఎక్కువ మందే మగధీర కన్నా చిత్రాన్ని ధియోటర్లలో చూసారు.కానీ టిక్కెట్ రేట్లు పెరగటం,ఓవర్ సీస్ మార్కెట్,డాలర్ విలవ విపరీతంగా పెరగటంతో దూకుడు కలెక్షన్స్ వైజ్ గా ఎక్కువ అని దూకుడు నిర్మాతలు తేల్చిచెప్పారు. మొత్తానికి దూకుడు,మగధీర కలెక్షన్స్ వివాదానికి తెరపడినట్లే కనపడుతోంది.దూకుడు నిర్మాతలు చొరవ చేసి ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.వారు మాట్లాడుతూ...మొదటగా మేము ఫ్యాన్స్ ను ఈ వివాదానికి తెరవేయమని రిక్వెస్ట్ వేస్తున్నాం.మేము మీకు నిజాలేంటో చెప్తాము.మేము ఎప్పుడూ దూకుడు చిత్రం అన్ని ఏరియాల్లో మిగతా చిత్రాలను క్రాస్ చేసిందని చెప్పలేదు.కొన్ని ప్రాంతాల్లో మిగాతా చిత్రాల రికార్డులను క్రాస్ చేసింది.ఆ తర్వాత తెలిసింది మగధీర చిత్రం ఇప్పటికీ నైజాం,సీడెడ్,మరియు కోస్తా జిల్లాల్లో టాప్ గ్రాసర్ గా ఉందనేది.

అయితే వరల్డ్ వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే ఓవర్ సీస్ కలెక్షన్స్ ,సిటీల్లో మ్యాజిక్ జరిగింది.శ్రీనువైట్ల ఫ్యామిలీ ఆడియన్స్,మహేష్ క్రేజ్ బాగా వర్కవుట్ అయ్యింది.డాలర్ విలువ పెరగటం,మగధీర 2009 కాలానికి ఇప్పటి 2011 కలెక్షన్స్ లో తేడావచ్చింది.దూకుడు చిత్రం 1.5 మిలియన్ డాలర్లు కేవలం యుఎస్ లోని మల్టిఫ్లెక్స్ లోనే వసూలు చేసింది.అలాగే యుకె,ఆస్ట్రేలియా,కెనడా,దుబాయి,జర్మనీ వంటి చోట్ల కూడా ట్రెమండియస్ గా కలెక్షన్స్ పెరిగాయి.టోటల్ గా ఓవర్ సీస్ లో దూకుడు కలెక్టు చేసింది ఇరవై కోట్లురూపాయలు.అది మగధీర కన్నా 15 కోట్ల ఎక్కువ అంటూ వివరించారు.అదంటా డాలర్ విలువ పెరగటం వల్లనే సాధ్యమైందని తేల్చి చెప్పార

English summary
Number of people those watched Magadheera in theatres are more than Dookudu. But the collections are high due to the factors of rise in ticket prices in AP in multiplexes and rise in dollar value

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 
Support :